1 minute read

MEN PROFESSIONALS

ఎంహెచ్ రావు గారు

ప్రమఖ పారిశ్మికవత తు

Advertisement

ఓ కట్టడొం చాల్ కాలొం వరకు బలొంగా వుొండాలొంటే అొందులో వినియోగిొంచే సిమెొంట్ ఎొంత మఖ్యమో తెలిసిన వ్యకితుగా.. దేశొంలోనూ. ఇట్ రాష్రాొంలోనూ సిమెొంట్ పరిశ్రమలు వృది్దలో తనవొంత పాలుపొంచుకున్న ఎొంహెఛ్ రావు.. మలలుొం హనమొంతరావుగారు మనొందరికీ స్పరిచ్తల్. ఆయన మలన్న వణుగోపాల్ నాయుడు గారి దొంపతలకు 1939 మే 23న చెనె ్ ్నలో ( అప్పట్ చ్న్నప్ప నాయుడు పట్టణొం) జని్మొంచారు. ఆయన పిత్మహులు రావుబహదూ్దర్ మలలుొం చెొంగలరాయుడు నాయుడు ఇొంగాలుొండ్ లో నా్యయశాస త్ర పట్టభద్రులు. అనొంతర కాలొంలో లొండన్, రొంగూన్, చెనె ్ ్న నగరాలోలు ఉన్నత నా్యయస్ట్థనాలోలు నా్యయవాద వృతితులో రాణొంచారు. ఎొంహెచ్ రావు గారి మాత్మహులు రావుబహదూ్దర్ కొండ్రి వెొంకట రామానాయుడు బ్రిటిష్ పాలకుల ఏలుబడిలో రైల్్వశాఖలో అత్యన్నత పదవిని అలొంకరిొంచ్న తొలి భ్రతీయుడు.

ఎన్ హెచ్ రావు విదా్యభ్్యసొం మొతతుొం మద్రాస్లో జరిగిొంది. నా్యయశాసత్రొం వరకు అక్కడే చదువుకునా్నరు. చదువుకునే రోజులోలు బహుమఖ ప్రజఞాన కనబరిచ్ అనేక బహుమతలన కూడా గెలుచుకునా్నరు. చదువుతో పాట్ ఆటలోలునూ ఆయన రాణొంచారు. క్రికెట్, షటిల్, బ్్యడి్మొంటన్, కుస్ తు తదితర క్రీడలోలు తన సత్ తు చాట్కునా్నరు.

రావు గారు అనేక ఉన్నత చదువులు అధిరోహొంచ్ ఆ పదవులకే వనె్న తెచాచిరు. 1962లో బ్ర్ అనే బహుళజాతి సొంస్థలోలు ఉద్్యగ ప్రస్ట్థనొం ప్రారొంభిొంచారు. ఆ సొంస్థలు మార్కటిొంగ్ ఎగిజాకూ్యటివ్ గా తెలొంగాణ, ఉతతురాొంధ్ర ప్రాొంత్ల అధినేత గా వ్యవహరిొంచారు.1970లో ఆొంధ్ర సిమెొంట్సి కొంపెనీలో సేల్సి మేనేజర్ గా ప్రవశ్ొంచ్ తన ప్రతిభన ప్రదరి్శస్ తు అొంచెలొంచెలుగా ఎదుగుత్ స్నియర్ వైస్ ప్రెసిడొంట్ గా అట్ తరా్వత ఎగిజాకూ్యటివ్ డైరక్టర్ గా అగ్రస్ట్థనానికి చేరుకున్న ఘనలు. 1989లో ప్రారొంభిొంచ్న ఏపీ సిమెొంట్ మాన్యఫా్యకచిరిొంగ్ అస్సియేషన్క వ్యవస్ట్థపక చీఫ్ ఎగిజాకూ్యటివ్ గా పనిచేశారు. 1999 వరకు ఆ పదవిలో సమరవొంతొంగా పని చేశారు. తరువాత దక్షిణ భ్రత దేశొంలోని అతిపెద్ద అ సిమెొంట్ పరిశ్రమ గా పేరొందిన ఇొండియ్ సిమెొంట్సి సొంస్థకు సలహాదారుగా వ్యవహరిొంచారు. ఎొం హెచ్ రావు 1966లో స్త్ దేవిని వివాహమాడారు. ఈమె పశ్చిమ గోదావరి జిల్ పొంగిడిగూడొం రాజా వారి మనవరాలు. తోటపలిలు సొంస్ట్థనాధీశుల రాజా వై మలుదర గారి ప్త్రిక. రాష్రా మాజీ కార్యదరి్శ ఐ జి రావు తోడలులుడు ఏ ఎన్ హెచ్ రావు. సిమెొంట్ ల్కపతే నిరా్మణాల మని్నక ఉొండదని ఎరిగిన వ్యకితు కాబటే్ట.. తమ స్టమాజిక వర్గొం బలొంగా ఉొండాలొంటే అొందుకు తన తోడా్పట్ కూడా ఉొండాలని గ్రహొంచ్.. శ్రీ కృషదేవరాయ ధారి్మక సొంస్థ స్ట్థపిొంచారు. ఈయన అధ్యక్తన సొంస్థ తరఫున శ్రీశైలొం ప్ణ్యక్షేత్రొం లో నూట య్భై గదు లతో కాప్ సత్రానికి నాొంది పలికారు. గదులనీ్న పూరతు యి వినియోగొంలోకి వచాచియి కాప్లు బలిజ లు శ్రీశైల ప్ణ్యక్షేత్రాని్న దరి్శొంచ్ నప్్పడు ఈ సత్రాలలో ఉచ్తొంగా వసతి భోజన సౌకరా్యలు పొందే వీలుొంది.

యూత్ హాస్టల్సి అస్సియేషన్ ఆఫ్ ఇొండియ్ సొంస్థల ఆొంధ్రప్రదేశు్క వీరు అధ్యక్షులు. విశాఖ అడ్వొంచర్సి అొండ్ నేచురల్ లవర్సి సొసైటీ విశాఖపట్నొం సొంస్థకు కూడా అధ్యక్షులుగానూ వ్యవహరిొంచారు. కాప్నాడుకు చీఫ్ అడ్్వజర్ గా కూడా కుల్నికి ఎొంతో సేవ చేస్తునా్నరు. కాప్, తెలగ, బలిజ సమస్యలు ఏమనా్న మొందుొండే వ్యకితు ఎొంహెచ్ రావుగారు. 2015వ సొంవతసిరొంలో హైదరాబ్ద్ లోయర్ టా్యొంక్ బొండ్ లో గల కాప్, బలిజ, తెలగ సొంక్షేమ సొంఘానికి అధ్యక్షులయ్్యరు.

This article is from: