8 minute read

WHO IS WHO

Next Article
HEALTH

HEALTH

నండూరి సంబశివరావు గారు

ఆంధ్రపదేశ్ మాజీ డిజీపీ

Advertisement

అనకున్నది స్టధిొంచే దాకా అవిశ్ొంతొంగా శ్రమిొంచే నైజొం ఆయనది. ఈ క్రమొంలో ఎవరని్న విధాలుగా ప్రలోభ పెటి్టనా.. ఎవరొంతగా బదిరిొంచ్న తమ ఎజొండా నొంచ్ ఒక్క అొంగుళొం కూడా వెనకి్క జరగరు. రాజీ అన్నదే వాళ నిఘొంట్వులో ఉొండదు. అట్వొంటి వ్యకుతులు పల్స్ విభ్గొంలో ఉొంటే ఇొంకేమొంది.? నేరగాళ వెన్నలో చలి ప్ట్టక మానదు. ఇల్ొంటి పల్స్ అధికారులు మన రాష్రాొంలో చాల్ మొందే వునా్నరు. అయితే విధి నిర్వహణలో వారు చూపిొంచే మెళకువలు సమయొం, సొందర్ొం వచ్చిన సమయొంలో తప్ప మరప్్పడ్ వెలుగులోకి రావు. వారిలో మఖ్్యలు 1984లో ఎస్్ప పల్స్ విభ్గొంలో చేరారు. అప్పటి నొంచ్పల్స్ శాఖలో వివిధ హోదాలోలు పని చేశారు. ఏ పదవిలో చేరిన రాజీల్ని పరు సలిపారు. అొందుకే ఆయన ప్రశొంసల జలు లు వెలులువెతితున సొందరా్లు వునా్నయి. ఆయన పేరు చెబితే చాలు కరుడుగటి్టన నేరగాళ్లు కూడా నేరాలకు దూరొంగా జరిగేల్ చేశారు.

ఐపీఎస్ ఐఏఎస్ అధికారులోలు చాల్మొందికి ప్రతే్యకమైన ఫనితీరు ఉొంట్ొంది. దాని దా్వరానే వారు అట్ ప్రభుత్వ పరొంగా ఇట్ ప్రజలోలు గురితుొంప్ తెచుచికుొంటారు. ఉమ్మడి ఆొంధ్రప్రదేశ్ గాని ప్రస్తుత తెలొంగాణ రాష్రాొంలో పనిచేస్తున్న అనేక మొంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ తరహా ప్రతే్యక హోదా కలిగిన వారు చాల్ మొంది ఉనా్నరు. అయితే పరిపాలనాపరొంగా వారిలో చాల్ మొందిపై కని్న ప్రధాన రాజకీయ పార్ల ప్రతే్యక అభిమానొం చూప్త్ర్న మద్రపడిొంది. ఐపీఎస్ సర్్వస్లోలు చేరినప్పటి నొంచ్ ఎల్ొంటి రాజకీయ మద్ర పడకుొండా ఎల్ొంటి వివాదాల జోలికి పకుొండా ఎక్కడ నియమిొంచ్నా.. తమదైన శైలిలో మకు్కస్టిగా వ్యవహరిొంచ్ అనకున్నది అనకున్న విధొంగా చేస్కుపయే పనితీరు కలిగిన అధికారులు చాల్ తకు్కవ మొంది ఉనా్నరు. అల్ొంటి వారిలో ఆొంధ్రప్రదేశ్ మాజీ డిజీపీ నొండ్రి స్టొంబశ్వరావు ఒకరు. కాసతు కోపొం మరికాస తు మకు్కస్టి వ్యవహారొం ఎక్కడ పనిచేసినా ఆ విభ్గొంపై తనదైన మద్ర ఖచ్చితొంగా ఉొండేల్ చూస్కునే తత్వొం కలిగిన అధికారి ఆయన పేరు తెచుచికునా్నరు.

ఈ స్ట్థయిలో పని చేసిన క్రైసిస్ మేనేజ్మొంట్ నిప్ణుడిగా ఖా్యతిగాొంచ్న స్టొంబశ్వరావు త్న పనిచేసిన ఏ విభ్గొంలోనూ యధాతధ సి్థతి (సే్టటస్) కనస్టగిొంచడానికి అసలు ఇష్టపడని అధికారి. ఆ కారణొంగానే శాొంతిభద్రతల విభ్గొం అయినా.. చ్వరకు ఐపీఎస్ అధికారుల ఫనిష్మొంట్ పసిొంగ్ గా భ్విొంచ్ విభ్గొంలో నియమిొంచ్న అక్కడ కూడా ఆ విభ్గాని్న మరిొంతగా అభివృదిధి చేయడానికి ఎకు్కవ సమయొం

కేటాయిొంచేవారు. పూర్వప్ మెదక్ జిల్ ఎస్్ప గా నియమితలైన కది్దరోజులకే.. రాష్రాస్ట్థయి యువనేత స్ధీర్ కుమార్ కిడా్నప్ ఘటన చోట్చేస్కుొంది. ఆయన తన పనితీరులో చురుకుగా వ్యవహరిొంచ్ కిడా్నప్ కు గురైన యువనేత క్షేమొంగా విడుదలయే్య అొంతవరకు మౌనొంగా ఉొండిపయ్రు. యువనేత స్ధీర్ కుమార్ ఇొంటికి చేరగానే మావోయిస్ (అప్పటి పీప్ల్సి వార్) నకసిలైటకు ఒక విధొంగా తన విశ్వరూపాని్న చూపిొంచారు.

జిల్లో దాదాప్ ప్రతి గ్రామొంలో రహదారి వెొంబడి ప్రతే్యక గూడచారులన నియమిొంచ్ అజాఞాత నకసిలైట కదలికలన పసిగటా్టరు. వారిని నిరామయొంగా నిరి్వరామొంగా వెొంబడిస్ తు చ్వరకు ఎన్కొంటరోలు వారు ప్రాణాలు వదిల్వరకు వదలిపెట్టని మొొండి అధికారిగా ప్రతే్యక గురితుొంప్ తెచుచికునా్నరు. ఒక్క మాటలో చెపా్పలొంటే మెదక్ జిల్లో పీప్ల్సి వార్, జనశకితు నకసిలైట కార్యకల్పాలన కఠినాతికఠినొంగా అణచ్ వయడొంలో స్టొంబశ్వరావు చర్యల దా్వరానే ప్రారొంభమైొందని చెపా్పలి. ఆ తరా్వత ఆ జిల్కు వచ్చిన వీపీ సిొంగ్, దా్వరకా తిరుమల రావు మిగిలిన శత్రుశేషొం పూరితుచేశాన. నేరాల నియొంత్రణ నేరస్తులన అరస్ చేయడొం లో స్టొంబశ్వరావు మొదటినొంచ్ తనదైన పాలునిొంగ్ అమలు పరిచేవారు. మఖ్యొంగా నేరొం చేసిొంది ఎవరన్నది కనీస సమాచారొం అొందితే చాలు అతిడి నేరచరిత్రపై మాత్రమే కాకుొండా మొంచ్ అలవాట్లు, వ్యసనాలు, బలహీనతపై ప్రధానొంగా దృషి్టపెటి్ట, ఆ కోణొం నొంచ్ దరా్యప్తున జరపిొంచడొంతో నేరొం జరిగిన వారొం పదిరోజులలోపే అొందుకు పాల్పడిన నిొందితలు పట్బడేవారు.

మఖ్యొంగా ఐఎస్ఐ, పీప్ల్సి వార్ నకసిలైటకు సొంబొంధిొంచ్న రహస్య సమాచారొం తెలుస్కువడొం కోసొం ఆ విభ్గానికి అత్యొంత అధునాతనమైన స్టొంకేతిక పరికరాలన సమకూరకోవడొంలో ఎొంతగాన్ శ్రమిొంచ్న మొట్టమొదటి అధికారిగా ఆయన పేరు తెచుచికునా్నరు. మహబూబ్ నగర్ ఎస్్పగా హైదరాబ్ద్ రొంజ్ డిఐజి గా పనిచేసిన స్టొంబశ్వరావు పనితీరున అట్ కేొంద్ర హోొంశాఖ కూడా అభినొందిొంచ్ొంది. పద్న్నతి పొందిన ఆయనన ఫా్యక్న్ కక్లు, హత్యలు, దాడులతో అట్డికిపతన్న రాయలస్మ జిల్లకు ప్రతే్యక అధికారిగా నియమిొంచారు. అొందుకోసొం అప్పటివరకు డీఐజీ హోదాలో ఉన్న ఆ పస్ కు బదులుగా మొట్టమొదటిస్టరిగా ఐజీ ఫా్యక్న్ జోన్ (ప్రస్తుతొం ఐజీ రాయలస్మ అని పిలుస్తునా్నరు) పేరుతో ఒక కత తు పస్లు సృషిొంచ్ మరి స్టొంబశ్వరావు నియమిొంచారు.

అొంతేకాకుొండా విశాఖ పల్స్ కమిషనర్ గా పనిచేసిన కాలొంలో వైజాగ్ నగరొంలో శాొంతిభద్రతల పరొంగానూ, ద్పిడీలు, దొంగతనాలులన కట్టడి చేశారు. అప్పటి వరకు దొంగలు, ద్పిడీదారులతో పాట్శాొంతిభద్రతలు కూడా కరువు కావడొంతో ప్రజలకు కొంటి మీద కునకు ల్కుొండా పయిొంది. ఇది చాలదన్నట్లు అొంతర్రాష్రా నేరస్తుల మఠా పల్స్లకు సవాల్ విసిరల్ నేరాలకు పాల్పడేది. ఈ క్రమొంలో బ్ధ్యతలు చేపటి్టన ఆయన మొందుగా నగరొంలో శాొంతిభద్రతలు పరడవిల్లుల్ చేసి.. ఆ తరువాత ద్పిడీలు, దొంగతనాలకు పాల్పడే మఠాలపై దృషి్ట స్టరిొంచారు. దొంగలు, ద్పిడీదారులపై గటి్ట నిఘా ఏరా్పట్ చేసేల్ చర్యలు తీస్కుని క్రైొం పల్స్లన సివిల్ పల్స్లన రొంగొంలోకి దిొంపి వారి పని పటా్టరు. ఇక పల్స్లకు సవాల్ గా నిలిచ్న అొంతర్రాష్రా నేరస్ల మఠా సభు్యలన నిరి్వరామొంగా వెొంబడిొంచ్న ఒరిస్టసి రాష్రాొంలో ఎక్కడో మారుమూల ప్రాొంతొంలో తలదాచుకున్న వారిని కూడా వెతికి పట్కునా్నరు. నగరొంలో శాొంతి భద్రతలకు విఘాతొం కలిగిస్ తు.. భూకబ్జాలకు పాల్పడుతనా్న కరడుగటి్టన రౌడీషీటర్ లన ఎన్ కొంటర్ చేయడొం దా్వరా నగరొంలో చాల్ కాలొం పాట్ ప్రశాొంతొంగా ఉొండేల్ చేశారని ఇప్పటికీ విశాఖవాస్లు మీడియ్ తరచూ స్టొంబశ్వరావు గురుతు చేస్కుొంటూనే ఉొంటారు.

రాష్రాొంలో నిరి్వర్యమైన విభ్గొంగా మారిపయిన అగి్నమాపక విభ్గాని్న పూరితుగా ప్నర్ వ్యవస్కరిొంచ్, దానికి అత్యొంత అధునాతన వాహనాలకు స్టొంకేతిక పరికరాలన అొందజేసి ఆ విభ్గానికి అొందులో పనిచేస్తున్న అధికారులన సిబబాొందికి నూతన్తేతుజాని్న కలి్పొంచారు. మఖ్యొంగా అప్పటికి కేవలొం అగి్న ప్రమాదాలు జరిగినప్్పడు మాత్రమే స్పొందిొంచే విభ్గొంగా.. అచేతనొంగా మిగిలిపయిన అగి్నమాపక శాఖ బ్ధ్యతలన ఆయన చేపటి్టన తరువాత సమూలొంగా మారిొంది. ఆయన తీస్కున్న చర్యలు కలి్పొంచ్న సౌకరా్యల కారణొంగానే ఆొంధ్రప్రదేశ్ అగి్నమాపక శాఖ విపతతుల నివారణ శాఖగా కూడా రూపాొంతరొం చెొందిొంది. మఖ్యొంగా విశాఖ నగరొం అతల్కుతలొం చేసిన

హుద్ హుద్ తఫాన్ తరా్వత ఆ విభ్గొం అధికారులు సిబబాొంది అహోరాత్రులు నిద్రాహారాలు మాని కష్టపడి చేసిన సేవలన విశాఖవాస్లు ఎప్పటికీ మరిచ్పల్ని చెప్పచుచి. మఖ్యొంగా హుదూద్ అనొంతరొం రహదారులపై గుట్టలుగుట్టలుగా పడిపయిన భ్ర్వృక్షాలన తొలగిొంచడొందా్వరా రహదారులపై వాహనాల రాకపకలన ప్నరుదధిరిొంచడొం కూలిపయిన విదు్యత్ సతుొంభ్లన తిరిగి నిలబట్టడొం వలన.. ఇల్ అనేక పనలతో తఫాన్ లో చ్కు్కకుపయిన లోతట్ ప్రాొంత్ల వాస్లన స్రక్షిత ప్రాొంత్లకు తరలిొంచడొంలో కూడా విభ్గొం విశేషమైన ర్తిలో పనిచేసి ప్రజల మన్ననలన పొందిొంది. అొందుకు కారణొం సమరుధిడైన పల్స్ అధికారి నొండ్రి స్టొంబశ్వరావు అని చెప్పక తప్పదు.

ఆొంధ్రప్రదేశ్ పల్స్ అకాడమీ డైరక్టర్ గా పని చేసిన కాలొంలో అకాడమీలో మౌలిక వసతల కల్పన శ్క్ణా పదధితలోలు అధునాతన ఒరవడిని తీస్కురావడొంలో ఆయన కనబరిచ్న శ్రద మాటలోలు చెప్పల్నిది. ఒక్క మాటలో చెపా్పలొంటే ఆొంధ్రప్రదేశ్ పల్స్ అకాడమీ తీరిచిదిద్దడొంలో మాజీ ఐపీఎస్ అధికారి ఆొంజనేయ రడిడ్, గోపీనాథ్ రడిడ్ ల తరా్వత స్టొంబశ్వరావు ఎొంతగాన్ కృషి చేశారు.

ఆయన పనితీరు, మకు్కస్టి మనస తు త్వొం కారణొంగానే రాష్రా విభజన అనొంతరొం ప్రభుత్వొం ఆయనన పీకలోలుత నష్్టలోలు కూరుకుపయి.. దారులు మూసివసే సి్థతికి చేరుకున్న ఆర్్టస్ వైస్ చైర్మన్ చైర్మన్ మేనేజిొంగ్ డైరక్టర్ గా నియమిొంచ్ొంది. అక్కడ కూడా ఆయన తనదైన మద్రవస్కునా్నరు. నష్ల ఆర్్టస్ నిజొంగా ప్రగతి చక్రానికి ప్రగతిపథమే అని చాటిచెపే్పల్ చేశారు. అొంతర్గతొంగా ఆదాయొం పెొంచుకోవడొం వొంటి చర్యలతో స్టొంబశ్వరావు ఆ సొంస్థకు అత్యొంత వగొంగా అభివృది ధి బ్టలో నిలిపారు. అధునాతన బస్సిలన కనగోలు చేయడొం ప్రజలకు రవాణా సౌకరా్యలు మెరుగు పరచడొంతో పాట్ బస్ సే్టషన్ లన ఎయిర్ పరు్టల తరహాలో అత్యొంత ఆకర్షణీయొంగా సౌకర్యవొంతొంగా ప్నర్ నిరి్మొంచడొం దా్వరా ప్రయ్ణకుల మన్ననలన పొందారు. కొంతమొంది అధికారులన నియమిొంచడొం వలన అప్పటివరకు ఆ విభ్గానికి శాఖలో పటి్ట పీడిస్తున్న అనేక కిలుష్టమైన సమస్యలకు చక్కని పరిష్్కరొం కలగడొంతో పాట్ అట్ ఆ శాఖకు ఇట్ ప్రభుత్్వనికి కూడా మొంచ్ పేరు వస్తుొంది.

అల్ొంటిది రొండవ కోవకు చెొందిన అధికారిగా స్టొంబశ్వరావు సర్్వస్లోలు చేరినప్పటి నొంచ్ పేరు తెచుచికునా్నరనే చెపా్పలి.

అల్ ఆయన పనితీరుకు ఆొంధ్రప్రదేశ్ రాష్రా పల్స్ అధిపతి పదవ అతడి్న వెతకు్కొంటూ వచ్చిొంది. అొంతకుమొందు డీజీపీగా పనిచేసిన జ.వి రామడు పల్స్ శాఖన సమరవొంతొంగా తీరిచిదిదేొందుకు ప్రజలకు మరిొంత దగ్గర చేసేొందుకు ఎొంతో కృషి చేశారు. ఆ తరా్వత 2016 జూలై నెలలో పల్స్ బ్స్ గా స్టొంబశ్వరావు అప్పటి నొంచ్ ఆ శాఖలో మరిొంత సమర్థవొంతొంగా తీరిచిదిద్దడమే ఏకైక లక్ష్ొంగా పెట్కునా్నరు. ఇక తన పదవీవిరమణ చేసే వరకు మొందుకు స్టగాలని చెపా్పలి. రాష్రాొంలో ఏర్పడిన రాజకీయ పరిణామాల నేపథ్యొంలో పల్స్లు పక్పాత గా వ్యవహరిస్తునా్నరన్న ఆరోపణలు వచ్చినప్పటికీ వాటిని తిపి్పకడుత్ తన హయ్ొంలో పక్పాత్నికి రాజకీయ ఒతితుళకు త్వుల్దని అొంటారాయన. ఇక ఆరోపణలు చేయడొం కాకుొండా తగిన ఆధారాలతో వసేతు ఎవరిపైనా చర్యలు తీస్కోవాలనా్నత్నే స్వయొంగా ఆదేశ్స్టతునని అొంటారాయన.

పల్స్ అధికారిగా ఏ విభ్గొంలో పనిచేసినా, ఎల్ొంటి పరిసి్థతలోలునైనా.. ఒతితుడి లోనవడొం తనకు తెలియదని అొంటారు స్టొంబశ్వరావు. మఖ్యొంగా పనిచేసే చోట వాత్వరణొం మొందుగా మారుచికోవాలని, వరి్కొంగ్ అటా్మసి్పయర్ ఏర్పరుచికుొంటానని అొంటారు. ఇల్ వుొండటొం వల్ అట్ ఉన్నత్ధికారులతో పాట్ ఇట్ కిొంది స్ట్థయి అధికారులు, సిబబాొంది వరకు అొందరితోనే మమేకొం అవుత్నొంటారు. తనకు ఎక్కడ పసిొంగ్ ఇచ్చినా మొందుగా ఆ విభ్గొంలో పనిచేసేొందుకు అనవైన వాత్వరణొం కలి్పొంచడమే తొలి ప్రయత్నొంగా చేపడత్నొంటారు. మావోయిస్ ప్రభ్విత ప్రాొంత్లోలు పనిచేస్ తు ఉణ్న సమయొంలోనూ అప్పటివరకూ ఆయన ప్రాొంత్లలో పనిచేసిన అధికారులు కేవలొం సిబబాొందికి అధునాతన అయుధాలు సమకూరడొం, 24 గొంటలు ఏ విధొంగా అప్రమతతుొంగా వుొండాలన్న వాటి మీద మాత్రమే దృషి్టపెడితే.. త్న అక్కడికి వెళలున తరా్వత విధి నిర్వహణలో సిబబాొందికి కలి్పస్తున్న పౌకరా్యలు, వారు ఎదురో్కొంట్న్న ఇబబాొందులపై కూడా దృషి్టపెటి్ట చ్న్న చ్న్న సమస్యలన పరిష్కరిొంచడొం దా్వరా వారు ఎొంతో సొంతోషపడాడ్రని.. దాొంతో తనకే సొంతోషొం వసినొంతగా చెబత్రాయన.

అప్పటివరకు నకసిల్ ప్రభ్విత ప్రాొంత్లోలు పనిచేసే సిబబాొందికి నెలకు రొండు రోజులు కూడా సలవు లభిొంచకపవడొంతో రోజుల తరబడి కుట్ొంబ్ సభు్యలకు దూరొంగా వుొంటూ.. వారిలో విపర్తొంగా మానసిక ఒత తు డి పెరిగిపతోొందని ఆయన గ్రహొంచారు. ఎస్ఐ, సిఐ, డీఎస్్ప, ఆపై స్ట్థయి అధికారులు ఉన్నత్ధికారులతో మీటిొంగ్ పేరుతోన్ ల్క ఇతర అధికారిక పనల నిమిత తు మో.. రొండు వారాలకు ఒకమారు ల్దా నెలకు ఒకటి రొండు పరా్యయ్లు జిల్ హెడ్ కా్వర్టర్ కు రావడొం దా్వరా కొంతసేవు అయినా తమ కుట్ొంబ సభు్యలతో గడిపేొందుకు అవకాశొం వుొంట్ొంది. అయితే ఆ కిొందిస్ట్థయి సిబబాొందికి మాత్రొం ఇల్ొంటి అవకాశాలు ల్కపవడొంతో ఈ పరిసి్థతి ఇొందుకు

అవలొంభిస్తున్న పద్దతలపై క్షుణమైన అధ్యయనొం చేసిన తరా్వత హెడ్ కా్వర్టర్ కు, కుట్ొంబసభు్యలకు దూరొంగా పనిచేస్తున్న కానిసే్టబుల్ మొదలుకని ఎస్ఐ స్ట్థయి వరకూ ప్రతినెల్ రోటేషన్ పద్దతిలో కనీసొం మూడు రోజుల పాట్ తమ కుట్ొంబసభు్యలతో గడిపేొందుకు వీలుగా అధికారికొంగా వెసలుబ్ట్ కలి్పొంచే చర్యలు తీస్కునా్నరు. త్న డీజీపీ పదవిలో కనస్టగినొంత కాలొం దానిని పక్కగా అమలయే్య విధొంగా చూశారు. తన సర్్వస్లో మొంచ్పేరు తెచ్చిన ఒక అొంశొం ఈ సలవుల్నని అొంటారు మాజీ డీజీపీ.

పల్స్శాఖలో ప్రవశ్ొంచ్నప్పటి నొంచ్ డీజీపీ వరకూ ఎక్కడ నియమిొంచ్నా.. త్న చక్కగా పనిచేస్కుపతొంటారొంటారు. ఇక పల్స్విభ్గొం అనగానే.. మర్ మకు్కస్టి వ్యవహారొంగా వుొండే వారికి బదిల్లు కూడా తప్పవని విషయొం తెలిసిొందే. ఈ కారణొంగానే అధికారిగా తన స్ట్ కేస్తో పాట్ బదిల్ అయిన చోట్కు కుట్ొంబొంతో సహా వెళలుపవడానికి ఇొంట్ పెద్ద పెద్ద ట్రొంకు పెట్టలు (ఇొంటి స్టమానలు పెట్కునేల్) ఎప్్పడ్ దుమ్మదులిపి సిద్దొంగా ఉొండేవొంటూ చెప్్పకోచాచిరు. స్ట్థయితో సొంబొంధొం ల్కుొండా ఏ పల్స్ అధికారి అయినా దీర్ఘకాలొం కుట్ొంబ్నికి దూరొంగా ఉొండాలిసిన అవసరొం రాకపవడొం దా్వరా అతడి నొంచ్ మరిొంత మెరుగైన, అత్యత తుమ ప్రమాణాలతో కూడిని విధి నిర్వహణన తప్పకుొండా అశ్ొంచవచుచినని స్టొంబశ్వరావు అభిప్రాయొం. తన కెర్ర్ మొతతుొంలో కేవలొం మెహబూబ్ నగర్ ఏస్్పగా పనిచేసిన కాలొంలో తప్ప ఇొంకెక్కడా కుొంటాని్న దీర్ఘకాలికొంగా వదిలిపెటి్ట పనిచేయల్దని గురుతుచేస్కునా్నరు.

స్వతహాగా తనకు కోసొం ఎకు్కవ కానీ.. అది అకారణొంగా వచేచిది మాత్రొం కాదని అొంటారాయన. తన పనితీరున ఎవరైనా అకారణొంగా తప్్పబటి్టనా.. వ్యకితుగతొంగా తనన విమరి్శొంచ్నా ఎటి్ట పరిసి్థతలోలు సహొంచల్నొంటారు. ఆ కారణొంగానే అర్్టస్ ఎొండీగా పనిచేస్తున్న సమయొంలో తెలొంగాణ ప్రాొంత కారి్మక నేత ఒకరు ఓ ప్రాొంత పక్పాతి అొంటూ విమరి్శొంచడొం భరిొంచల్క ఆ నేతకు ఓపెన్ ఛాలొంజ్ చేయడొం అప్పట్ సొంచలనొం కలిగిొంచ్ొంది. అొంతేకాకుొండా మరో ఆలోచన ల్కుొండా మరుసటి రోజునే ఆర్్టస్ తెలొంగాణ ప్రాొంత బ్ధ్యతలన ఆ ప్రాొంత్నికి చెొందిన జఎొండీకి అప్పగిొంచేసి.. ఎొండీ ఛాొంబర్ ఖాళీ చేసేశారు. అొంతేకాకుొండా తరా్వత కేవలొం నెల రోజుల లోప్ విజయవాడ పొండిత్ నెహ్రూ బస్ సే్టషన్ లో యుద్దప్రాతిపదికన ఎొండీ కారా్యలయొం ఏరా్పట్ చేసి బస్ భవన్ మొతతుొం ఖాళీ చేసేొంత వరకు నిద్రపల్దాయన. తనన అకారణొంగా నిొందిసతే త్న మాత్రొం తట్కోల్న అనడానికి ఇద్క ఉదహరణ అని ఆయన రాష్రా విభజన నేపథ్యొంలో స్టగిన ఉధ్యమ ఘటనన పొంచుకునా్నరు.

ఏ అధికారికైనా ఒక్కక్కస్టరి తన విధి నిర్వహణలో ప్రభుత్వొం జోక్యొం చేస్కోవడొం తప్పనిసరి పరిణామొం అని స్టొంబశ్వరావు అొంగీకరిస్టతురు. అయితే అది పరిపాలనా పరొంగానా, ల్క రాజకీయ పరొంగానా, ఇతరాత్ర కారణాలతోనా అయ్ సొందరా్లన బటి్ట ఉొంట్ొంది. దానిక కూడా ఒక కారణొం ఉొంట్ొంది. పరిధి దాటిన జోకా్యని్న త్న ఎొంతమాత్రమూ సహొంచేది ల్దని ఆయన అొంటారు. ఇొందుకు ఉదాహరణగా అర్్టస్ కారి్మకులు సమె్మ సొందరా్ని్న గురుతుచేస్టతురాయన. నూతన వతన సవరణలో భ్ర్ ఎతతున దాదాప్ 41శాతొం పెొంప్ తప్పదొంటూ కారి్మక సొంఘాలు డిమాొండ్ చేసేతు.. సొంస్థ ఎొండీగా, దాని పరిసి్థతి పూరితుగా తెలిసిన వ్యకితుగా ఆ స్ట్థయిలో పెొంప్స్టధ్యొం కానే కాదొంటూ త్న పదేపదే స్పష్టొం చేయ్లిసి వచ్చిొంది.

అయితే అనేకానేక ఒత తు డులు భ్విొంచ్ ఆమేరకు తనకు తెలియపరచడొంతో అప్పటివరకు ససేమిరా అన్న త్నే ప్రభుత్వనిరణుయ్ని్న శ్రస్టవహొంచక తప్పల్దని ఆయన గురుతు చేశారు. ఇల్ొంటి సొందరా్లోలు పరిసి్థతలోలు ప్రభుత్వ జోక్యొం అనివార్యమైనప్్పడు అధికారిగా దానిని త్న తప్పక అమోదిొంచాలి. కానీ కుదరదొంటే ఎల్ అని ఆయన ప్రశ్్నస్టతురు. అయితే ప్రభుత్వొం ఆ నిరయొం తీస్కోవడొం వెనక రాజకీయ ఒతితుడుల్ ల్క మరమైనా కారణాలు ఉనా్నయ్ అన్నది తనకు ఎొంతమాత్రమూ సొంబొంధొం ల్ని అొంశమని.. కేవలొం ప్రభుత్వ నిరణుయ్ని్న అమలుపరడొం వరకే తన ప్రాత్ర అని అొంటారాయన. ఇక త్న డీజీపీగా బ్ద్యతలు చేపటి్టన తరువాత కూడా అనేక అనవసర విషయ్లు తన మదికి చేరవని అనా్నరాయన. త్న ఫల్నా కుట్ొంబ్నికి చెొందిన వాడినని, ఫల్నా వరా్గనికి చెొందిన వాడినొంటూ, ఫల్నా వరా్గనికి ఫుల్ సపరు్ట చేస్టతునొంటూ.. ఇల్ అనేక రకాల వా్యఖ్యలు తనకు వినిపిొంచేవని అనా్నరు. అయితే ఇల్ొంటి వా్యఖా్యనాలు చేసేవారికి తన గురిొంచ్ పూరితుగా అవగాహన ల్కపవడమే కారణమని అని అనా్నరు. అొందుకనే ఎవరొంతటి తీవ్రమైన వా్యఖ్యలు చేసినా.. త్న అససిలు స్పొందిొంచనని అనా్నరు. ఎవరి ఒత తు డితోనే పనిచేసే మనిషిని కానని అొందరికీ అర్థమూన తనపై వ్యకితుగత విమర్శలు మానకునా్నరు అని ఆయన వివరిొంచారు.

This article is from: