2 minute read
INSPIRATIONAL STORY
రాజులు మారెనో, లేక గురరం ఎగిరానో.!
- నీతి కథ
Advertisement
అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తు ఒక గుర్రాల బజారులోకి వెళా్ళరు. బజారులోని గుర్రాల వా్యపారస్తులొందరూ రాజుగారికి గుర్రాలు అమా్మలని ప్రయత్్నలు మొదలటా్టరు. ఈ నేపథ్యొంలో తమ గుర్రానే్న రాజుగారు కోొంటే చేతికొందినొంత సొమ్మ ఇస్టతురని ఆశ్ొంచ్.. తమ గుర్రాలు గురిొంచ్ గొప్పగా చెప్పడొం ప్రారొంభిొంచారు. ఒకరిని మిొంచ్ ఒకరు వారి వారి గుర్రాలనపగడడొం మొదలటా్టరు.
“నా గుర్ొం మీరు చెపి్పనట్ చేస్తుొంది” అని ఒకరొంటే, “నా గుర్ొం చాల్ వగొంగా పరిగెడుతొంది” అని ఒకరు, “అసలు నా గుర్రానికి భయమే తెల్దు” అని మరిొంకకరు గొప్పగా చెప్్పకునా్నరు. ఇొంతలో మరోక వా్యపారి తన గుర్ొం అవసరమైన సొందరా్లలో కేవలొం రొండు కాళ మీద కూడా పరుగెడుతొందని చెపా్పడు. ఇవనీ్న విని ఖొంగుతిన్న మరో వా్యపారి.. తన గుర్రాని్న రాజుగారు కనాలని నమ్మశక్యొం కాని గొప్పన చెపా్పడు. అదేొంటొంటే “నా గుర్ొం ఎగరగలదు” అనా్నడు.
వెొంటనే రాజు గారు ఆ గుర్రాని్న కని, తనతో రాజమహాలుకి తీస్కుని వెళా్ళరు. నేస్టధిపతిని పిలిచ్, గుర్రాని్న అప్పగిొంచ్.. “ఈ గుర్ొం ఎగురుతొంది” అని చెపా్పరు. సేనాధిపతి ఆశర్యపయి, గుర్రాని్న ఎగిరిొంచే ప్రయత్నొం చేస్టరు. కాని గుర్ొం ఎల్ ఎగురుతొంది? ఎగర ల్దు. రాజు గారు, “అదేొంటి, నిన్న మరి నాతో వా్యపారస్తుడు అల్ చెపా్పడు, అతని్న పిలవొండి” అని ఆదేశ్ొంచారు.
వా్యపారస్తుడిని రాజుగారి మొందరు నిలపెటా్టరు. రాజుగారు, “నిన్న నీ
గుర్ొం ఎగురుతొంది అనా్నవు కదా, ఏది ఒక స్టరి ఎగిరిొంచ్ చూపిొంచు” అనా్నరు. “మహారాజా! గుర్ొం ఎగురుతొంది, అొంటే నా ఉదే్దశ్యొం అొంత వగొం గా పరిగేడుతొందని” అని వా్యపారస్తుడు చెపా్పడు. రాజుగారికి చాల్ కోపొం వచ్చిొంది. “ఇతని తల నరికేయొండి!” అని ఆదేశ్ొంచారు.
ఆ తరా్వత మఖ్య మొంత్రిని పిలిచారు. “మఖ్య మొంత్రి! నాకు ఈ గుర్ొం ఎగిరితే చూడాలని ఉొంది! ఈ పని మీర చేయ్లి!” అనా్నరు. మఖ్య మొంత్రి దొంగ్ అయిపయి, “మహారాజా! గుర్ొం ఎల్ ఎగురుతొంది, ఆ వా్యపారస్తుడు అబదధిొం చెపా్పనని ఒప్్పకునా్నడు కదా!” అనా్నరు. మహారాజు వెొంటనే, “ఇతని తల నరికేయొండి!” అని ఆదేశ్ొంచారు.
ఇల్ ఒక్కక్కరినీ పిలవడొం, వాళ్ళన గుర్ొం ఎగిరిొంచ్ చూపిొంచ మానడొం; వారు అదెల్ స్టధ్యొం అని అడిగితే వారి తల తీసేయడొం, కని్న రోజులు ఇల్ గడిచాయి. మొత్ తునికి ఒక రోజు ఒక సభికుడిని పిలిచే, రాజు గారు గుర్రాని్న ఎగిరిొంచమని ఆజా ఞా పిొంచారు. సభికుడు తల వొంచ్, “అల్గే మహారాజా! నాకు ఒక సొంవతసిరొం గడువు ఉవ్వొండి, నేన ప్రయత్నొం చేస్టతున!” అని ఒప్్పకునా్నడు. రాజు గారు సొంతోషిొంచ్, ఒక సొంవతసిరొం గడువు ఇవ్వడానికి ఒప్్పకునా్నరు.
సభికులు, రాజ్యొంలో వున్న వారొందరూ ఆశర్యపయ్రు. “ఎల్ ఒప్్పకునా్నవు? అసలు గుర్ొం ఎల్ ఎగురుతొంది? నీ దెగి్గర ఏమైనా ఉపాయమొందా?” అని రక రకాల ప్రశ్నలు అడిగారు. సభికుడు చ్రునవు్వతో తపి్పొంచుకుని ఇొంటికి చేరుకునా్నడు. ఊరొంత్ నిప్్పల్ పాకిపయిన ఈ వార తు ఇొంట్ వున్న అతని భ్ర్యకి కూడా తెలిసిొంది. ఆొంద్ళనగా ఆటన ఇొంటికి వచేచి దాకా గుమ్మొం మీద కాప్ కాసిొంది. ఇొంటికి భరతు రాగానే విన్నది నిజమేనా అని అడిగిొంది.
సభికుడు నిజమే కానీ ఖొంగారు పడదు్ద అని భ్ర్యన ఇల్ ఓదారాచిడు – “మూరుఖుల మనస్లో ఒకటి పడితే అది స్టధిొంచాలన్న పట్దల బలొంగా మొదలవుతొంది. వారితో వాదిొంచడొం కష్టొం. మహారాజు గారి మనస్లో ఈ విషయొం అల్గే బలొంగా పడిపయిొంది. వారిని కాదన్న వారి తలలు నరికిొంచేస్టరూ. నన్న అడిగిన వెొంటనే నేన కూడా కుదరదు అొంటే నా తల కూడా వెొంటనే తెగేది.
ఒక సొంవతసిరొం గడువు అడిగితే వెొంటనే మొందరున్న ప్రమాదొం తొలిగిొంది కదా! ఆ పయిన చూదాొం! య్డాదిలో ఏమైనా కావచుచి. రాజు గారు ఈ విషయొం మరిచ్పవచుచి! ల్దా పట్దల తగ్గవచుచి! భవిష్యతతు ఎవరు చూస్టరు? రాజులు మారన్, గుర్రాలు ఎగిరన్!” అొంటూ భ్ర్యన శాొంతపరాచిడు.