3 minute read
FESTIVAL
కోటపకరండ
తిరునాళ్ లు ..దేదీప్యమానంగా ప్రభలు
Advertisement
త్రికూటేశ్వరుడి సని్నధికి తమ ప్రభలకు తీస్కెళడొం.. తిరిగి తీస్కురావడొం ఇక్కడి పరిసర ప్రాొంత్ల గ్రామాలవారికి అనవాయితీగా వస్తుొంది. అొంతేకాదు ప్రభలన తీస్కెళడానికి ఎొంతో ప్రతే్యకత వుొందని అొంటారు. శ్వరాత్రి మహాపర్వదినొం రోజు కోటప్పకొండ వద్ద వరుసగా ఏరా్పట్ చేసే ప్రభల వెలుగులతో కొండ దేదీప్యమానొంగా వెలిగిపతొంది. ఇొందుకోసొం గ్రామాలు, భకుతుల కని్న రోజుల మొందునొంచే ప్రభలన అకర్షణీయొంగా రూపొందిొంచ్.. విదు్యత్ దీపాల కాొంతలన అదు్దత్రు. ఒకటి కాదు.. రొండు కాదు.. దశాబ్లుగా పల్్నడు ప్రాొంత వాస్లు ప్రభలని ఏరా్పట్చేస్ తు సొంప్రదాయ పరిరక్ణకు పాట్పడుతనా్నరు. ప్రభల ఏరా్పట్ విషయొంలో చ్లకలూరిపేటకు ప్రతే్యక స్ట్థనమనే చెపా్పలి.
చ్లకలూరిపేట మొండలొం నొంచ్ కావూరు, కమ్మవారిపాలొం, మది్దరాల, యడవలిలు, నాదెొండ మొండలొం నొంచ్ అపా్పప్రొం, ఆమీన్ స్టహెబ్్పలొం గ్రామాలకు చెొందిన ప్రభలతో పాట్ పట్టణొంలోని ప్రుషోతతు మపటా్ననికి చెొందిన భైరావారి ప్రభ, విడదలవారి ప్రభ, తోట ప్లప్పత్తగారి ప్రభ, గ్రామ ప్రభ, య్దవరాజుల ప్రభ, చ్న్నతోటవారి ప్రభలు ఉనా్నయి. ఈ ప్రభల నిరా్మణానికి దాదాప్గా రూ.2.50 కోట్లు మేర ఖరుచి చేశారు. సొంప్రదాయ్ని్న వారసత్వొంగా కనస్టగిస్ తు నేటి తరొం ఎొంత ఖరయినా సర ప్రభలు నిరి్మొంచ్ తరలిస్ తు నే ఉనా్నరు.
ప్రుషోతతుమపట్టణొం ప్రభల ఆకర్షణ
ఇక ప్రుషోతతు మపట్నొంలో 125 సొంవతసిరాలుగా విదు్యతతు ప్రభలన ఏరా్పట్ చేసి కొండకు తరలిస్తునా్నరు. స్టధారణొంగా ఏ గ్రామొంలోనైనా ఒకటి, రొండు ప్రభలు కటి్ట కొండకు తరలిస్తుొంటారు. కానీ ప్రుషోతతు మపట్నొం నొంచ్ మాత్రొం ఏటా 9 ప్రభలు కటి్ట త్రికోటేశ్వరుని సని్నధికి తరలిస్తు శ్వయ్య పట తమ భకితుభ్వొం చాట్కుొంట్ొంటారు. శ్వరాత్రి వడుక వచ్చిొందొంటే కుట్ొంబ సభు్యలు, సే్నహతల రాకతో ప్రుషోతతు మపట్నొంలో పొండగ సొందడి నెలకొంట్ొంది.
గ్రామప్రభ, భైరావారి, విడదలవారి, ప్లలుప్త్తగారి, చ్న్నతోటవారి, య్దవుల, తోటకృషమ్మగారి, మొండలనేనివారి, బ్రహ్మొంగారిగుడి వీధి ప్రభలు ఏటా భకుతులన కనవిొందు చేస్తుొంటాయి. ప్రభలు కొండకు తరలిొంచే మొందు, వచ్చిన తరా్వత కూడా ప్రభల వద్ద భకుతులు, ప్రభల నిరా్వహకులు ప్రతే్యక పూజలు నిర్వహస్టతురు. పెద్దల సహకారొంతో ప్రభల ఏరా్పట్ నొంచ్ కొండకు తరలిొంచేొంత వరకు కూడా యువకులు ప్రధాన పాత్ర పషిస్టతురు.
ప్రుషోతతు మపట్నొం నొంచ్ 16 కి.మీ. దూరొం ఉన్న కోటప్పకొండకు ప్రభలనీ్న కూడా ఒకేస్టరి వరుస క్రమొంలో తరలిొంచే దృశ్యొం చూపరులన విశేషొంగా ఆకట్్టకుొంట్ొంది. అని్న ప్రభలోలునూ భకితుభ్వన కలిగిొంచేల్ కార్యక్రమాలు రూపొందిస్తు ఏటా ప్రుషోతతుమ పట్టణొం ప్రభలు బహుమతలు అొందుకొంట్నా్నయి. ఇక నాదెొండ మొండలొంలో అమీన్ స్టహెబ్్పలొం (అవిశాయపాలొం) లో వరుసగా 63వ ఏడాది విదు్యతతు ప్రభని నిరి్మొంచారు. అపా్పప్రొంలో స్మారు 40 ఏళ్లుగా ప్రభతో కోటప్పకొండకు వెళలు మొకు్కబడులు తీరుచికుొంట్నా్నరు.
కావూరు ప్రభ ప్రతే్యకత
చ్లకలూరిపేట ప్రాొంతొంలోని కావూరు ప్రభ ప్రతే్యకతే వరు అని చెపా్పలి. మూడు వొందల సొంవతసిరాల చరిత్ర ఈ ప్రభకు ఉొంది. 1946 సొంవతసిరొం నొంచ్ క్రమొం తప్పకుొండా విదు్యతతు ప్రభన నిరి్మస్తునా్నరు. కమ్మవారిపాలొం గ్రామొంలో 31 సొంవతసిరాలుగా విదు్యతతు ప్రభన నిరి్మస్తునా్నరు. అని్న ప్రభల కనా్న ఎతతుగా ఈ ప్రభన నిరి్మస్టతురు. యడవలిలులో గ్రామస్లు ఐకమత్యొంగా రూ.15 లక్లతో ప్రభన నిరి్మొంచారు. మది్దరాలలో ఈ ఏడాది గ్రామానికి చెొందిన పయ్్యవుల భ్స్కరరావు రూ.7 లక్లతో ఇనప బొండిని ప్రతే్యకొంగా తయ్రుచేయిొంచారు.
బైరావారి ప్రభ
భైరావారి ధర్మసొంస్థ ఆధ్వర్యొంలో అన్నసమారాధన
బైరా వారి ధర్మసొంస్థ ఆధ్వర్యొంలో ప్రతీ సొంవతసిరొం విదు్యత్ ప్రభన కోటప్పకోొండకు తీస్కువెళ్ క్రమొంలో భకుతులతో పాట్ స్ట్థనిక ప్రుషోతతుమ పట్టణొంలోని గ్రామస్లకు అన్నసమారాధన చేస్టతురు. కొండపైకి వెళ్ సమయొంలో ప్లిహోరా, దద్జనొం. మజిజాగ ఇత్్యదులన భకుతులకు వితరణ చేస్టతురు. ఇక తిరుగు ప్రయ్ణొంలో కోటప్పకోొండ నొంచ్ ప్రుషోతతుమపట్టణానికి ప్రభ స్రక్షితొంగా చేరుకున్న తరువాత అశేషభకతుజనకోటికి గ్రామొంలో అన్నదాన కార్యక్రమొంలో భ్గొంగా సహపొంకితు బోజనాలన నిర్వహస్టతురు. వీటికి తోడు గ్రామొంలోని పేద విదా్యరు్థలకు స్ట్కలర్ షిప్ సహా పాఠ్యప్స తుకాలు, దుస్తులు ఇత్్యధులన కూడా అొందజేస్టతురు.
ఈ ఏడాది పదిహేన భ్ర్ ప్రభలు
ఈ ఏడాది శ్వరాత్రికి చ్లకలూరిపేట, నరాసిరావు పేట ప్రాొంత్ల నొంచ్ 15 భ్ర్ విదు్యత్ ప్రభలు తరలివెళాలుయి. ప్రుషోతతు మపట్నొం నొంచ్ ఐదు విదు్యత్ ప్రభలన గ్రామస్లు నిరి్మొంచారు. వాటిలో గ్రామప్రభతో పాట్ బైరావారి ప్రభ, తోట ప్లప్పత్తవారి విదు్యత్ ప్రభలు ఉనా్నయి. మొండలనేని ప్రభ, శ్రీమొండలనేని ప్రభ, బ్రహ్మొంగారి గుడి వీధి ప్రభ, తోట కృషమ్మల స్టధారణ ప్రభలు. కాగా ఆదివారొం రోజున విదు్యత్ ప్రభలన ల్పి.. స్మవారొం మధా్యహ్నొం నొంచ్ కోటప్పకోొండకు బయలుదేరాయి. వీటితో పాట్ య్దవరాజుల ప్రభలు గరువారొం కోటప్పకోొండకు చేరుకునా్నయి. గురువారొం రోజున స్టయొంత్రొం విదు్యత్ ప్రభలు విదు్యత్ కాొంతల దేధీప్యమాన వెలుగుల మధ్య స్టొంస్కపృతిక కార్యక్రమాలు నిర్వహొంచారు. శుక్రవారొం ఉదయొం పొండగ పర్వదిన అనొంతరొం ప్రభలనీ్న తిరుగుపయనొం అయ్్యయి.
మహళలు, భకుతులు ప్రభల వద్ద వారులు పసి మొకు్కలు తీరకునా్నరు. ఒకో్కస్టరి భ్రి విదు్యత్ ప్రభన నిరి్మొంచేొందుకు నిరా్వహకులు రూ. 15 లక్ల నొంచ్ రూ.20 లక్ల వరకు కూడా వెచ్చిస్తుొంటారు. ఈ సొందర్ొంగా ఆయ్ గ్రామాలోలు సొందడి వాత్వరణొం నెలకొంది. దేశ విదేశాలలో సి్థరపడినవారు కూడా ఈ శ్వరాత్రి పర్వదినొం రోజున స్వగ్రామానికి చేరుకుని ప్రభలన వీక్షిస్తుొంటారు. కుట్ొంబసభు్యలు, బొంధువుల రాకతో గ్రామాలలోని ఇళ్లు కళకళల్డుత్యి. ప్రభల తరలిొంప్ కోసొం చ్లకలూరిపేట-కోటప్పకొండ మార్గొంలో యడవలిలు వద్ద 132 కేవీ విదు్యత్ లైన సరఫరాన ఒక గొంట పాట్ నిలిపివసి తమ వొంతస్టయ్ని్న విదు్యత్ అధికారులు కూడా అొందిస్తునా్నరు. అల్గే ప్రభలన తిరిగి స్వగ్రామాలకు తీస్కువెళ్ సమయొంలోనూ విదు్యత్ న నిలిపేస్టతురు అధికారులు.